యువతి అనుమానాస్పద మృతి

78చూసినవారు
యువతి అనుమానాస్పద మృతి
వీర్నపల్లి బాబాయ్ చెరువు గ్రామానికి చెందిన బానోతు మమత(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు యువతి కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం. గురువారం బావుసింగ్ తండా గ్రామంలోని బందువుల ఇంట్లో శుభకార్యం ఉండగా కుటుంబ సభ్యులు అందరూ వెళ్లారు. కొంత సమయానికే ఆమె మృతి చెందినట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్