సిరిసిల్ల మినీ ట్యాంక్ బండ్ చెరువు అభివృద్ధి పనులు జరిగేనా

60చూసినవారు
సిరిసిల్ల మినీ ట్యాంక్ బండ్ చెరువు అభివృద్ధి పనులు జరిగేనా
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు మినీ ట్యాంక్ బండ్ చెరువు కట్ట ప్రక్కన ఒక అడవి లాగా మారింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలన పందులు, పాములకు నిలయంగా మారింది. దళితుల కాలనీ ఆనుకొని ఉన్నందున అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ కమిషనర్ స్పందించి కొత్త చెరువు కట్ట ప్రక్కన పిచ్చి మొక్కలు, ముళ్ళ చెట్లు తొలగించి మినీ ట్యాంక్ బండ్ ను అందంగా తీర్చిదిద్దాలని శనివారం పర్యటకులు కోరారు.

సంబంధిత పోస్ట్