పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 2008-2009 టెన్త్ బ్యాచ్ విద్యార్థుల. ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని. స్కూల్ మెమోరీస్ గుర్తు చేసుకున్నారు. 16 సంవత్సరాల తర్వాత 2008-2009 టెన్త్ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు.