కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న బ్రహ్మచారి సినిమా యూనిట్

60చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో వారం రోజులుగా జరుగుతున్న బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవాలకు బ్రహ్మచారి సినిమా డైరెక్టరర్ నర్సింగరావు, హీరో గుంట మల్లేశంలు గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రూరల్ వైస్ ఎంపీపీ, రూరల్ బిజెపి అధ్యక్షుడు జక్కుల కవిత తిరుపతి, గొల్ల కురుమ సంఘ సభ్యులు వారిని సన్మానించారు. ముందుగా స్వామివార్లను దర్శించుకుని సేవలో తరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్