ఘనంగా స్వామీ వివేకానంద జయంతి వేడుకలు

74చూసినవారు
ఘనంగా స్వామీ వివేకానంద జయంతి వేడుకలు
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శుక్రవారం నవతరం యూత్, బీజేపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాసోజి ప్రశాంత్, గాంధారి శ్రీనివాస్, బద్రి సత్యం, నాంపల్లి శ్రీధర్, సిరిమల్లె రాజశేఖర్, విజయ్, మనోజ్, తెడ్డు మహేష్, నవదీశ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్