రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన నీరటి పద్మయ్య అనే వ్యక్తి మాట్లాడుతూ. బుధవారం ఉదయం 7: 26 నిమిషాలకు భూమి కనిపించిందని తెలిపారు. తాను ఏడు సంవత్సరాలు ఉన్న సమయంలో భూకంపం వచ్చిందని, నేడు భూకంపం రావడంతో ఎండలో నుంచి బయటకు వెళ్ళి ఆందోళన చెందామని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూమి కనిపించడంతో సోషల్ మీడియాలో సీసీ వీడియోస్ వైరల్ గా మారాయి.