దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. అధిక స్వామివారిని ఇష్టమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని, ముందుగా ఆలయానికి వచ్చిన భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు.