పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

62చూసినవారు
పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఇటీవల మరణించిన కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన సోలుపటి శ్రీనివాస్ రెడ్డి, పురుసాని తిరుపతి, నిమ్మపల్లి గ్రామానికి చెందిన విక్కుర్తి ఎల్లయ్య గౌడ్, వట్టిమల్ల గ్రామానికి చెందిన దాదే ముత్తవ్వ, జెట్టి రాజయ్య, మామిడిపల్లి గ్రామానికి చెందిన బడుగు కిరణ్ కుటుంబ సభ్యులను సోమవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్