ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం

79చూసినవారు
ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సోమవారం రాత్రి గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. చాలా వరకు గణేష్ నిమజ్జనాన్ని చూసి తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గుడి చెరువు ప్రాంతం రద్దీగా మారి దర్శనమిస్తోంది.

సంబంధిత పోస్ట్