మహాగణంగా సుదర్శన హోమం

62చూసినవారు
మహాగణంగా సుదర్శన హోమం
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం మహాగణంగా శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన హోమం ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి ఆధ్వర్యంలో మహా ఘనంగా నిర్వహించారు. జనవరి 14వ ఆదివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గోదారంగనాధుల కల్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్