బద్దీ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

50చూసినవారు
బద్దీ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ పట్టణంలో ఆరేకటిక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బద్దీ పోచమ్మ, లాడ్జి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కట్ట మైసమ్మ బోనాల మహోత్సవంలో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్