అగ్రహారం ఆంజన్న సేవలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

65చూసినవారు
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా బుధవారం అర్బన్ మండలంలోని అగ్రహారం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు. తర్వాత ఆలయం ముందు అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. వేములవాడ అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలున్నారు.

సంబంధిత పోస్ట్