తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే

75చూసినవారు
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే
దసరా పర్వదినాన్ని పునస్కరించుకొని స్వగ్రామమైన రుద్రంగిలో శనివారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే తన తల్లిదండ్రులకు జంబి పెట్టి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. దసరా పండుగ నేపథ్యంలో పలు దుర్గమాత మంటపాలను దర్శించుకొని సేవలో తరించారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్