వేములవాడ: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే

82చూసినవారు
వేములవాడ: రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే
వేములవాడ రూరల్ మండలం లింగంపల్లిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. పది నెలల్లో ప్రభుత్వం తెచ్చిన రుణాలు రూ. 49618 కోట్లు ఇచ్చిందని అన్నారు. పాత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిన వడ్డీలు, కిస్తీలు రూ. 56, 440 కోట్లు అని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

సంబంధిత పోస్ట్