పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

83చూసినవారు
పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
కథలాపూర్ మండలం బొమ్మల గ్రామంలో బుధవారం పొలాస శాస్త్రవేత్తలు పంట పొలాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా యోగిత మాట్లాడుతూ, గ్రామాలలో మొక్కజొన్న, పంటలలో చీడపురుగుల నివారణ కొరకు ప్రత్యేక దృష్టి సారించాలని వాటికి తగిన మందులను పిచికారి చేయాలని రైతులకు శాస్త్రవేత్తలు తెలిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజనీకాంత్, ఏఈవోలు శేఖర్ వైష్ణవి, శ్వేత, యాస్మిన్ బేగం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్