శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

591చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం శివ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పుణ్యహావచనము చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. సాయంత్రం మూడు గంటల 5నిమిషాల నుంచి అంకురార్పణము, అగ్ని ప్రతిష్ట వాస్తుహోమం, సాయంత్రం 4 గంటల నుండి శివమహాపురాణ ప్రవచనం, రాత్రి 7: 15నిమిషాల నుండి భేరీపూజ దేవతాహ్వాన జరుగునని, మంగళహారతి, మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ చెయ్యనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్