గురుకుల జూనియర్ కాలేజీలో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్స్

78చూసినవారు
గురుకుల జూనియర్ కాలేజీలో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్స్
వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల (ఎస్సీ) ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఎంపీసీలో 15 బైపీసీలో 6సీట్లు ఖాళీ ఉన్నట్లు, అర్హులగు విద్యార్థులు వారి విద్యార్హతల 2 జిరాక్స్ సెట్లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకున్నట్లైతే వాటిని పరిశీలించి వెంటనే అడ్మిషన్ ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్