రాజన్న సేవలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జనరల్

82చూసినవారు
రాజన్న సేవలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జనరల్
వేములవాడ రాజన్నను శుక్రవారం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టుమాస్టార్ జెనరల్ పి. విద్యాసాగర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్