ఎమ్మెల్యేకు నూతన శుభాకాంక్షలు తెలిపిన మహిళా అధ్యక్షురాలు

1055చూసినవారు
ఎమ్మెల్యేకు నూతన శుభాకాంక్షలు తెలిపిన మహిళా అధ్యక్షురాలు
కథలాపూర్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పోతారం ఎంపీటీసీ పులి శిరీష , ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సోమవారం వేములవాడలో తన నివాసం వద్ద పుష్పగుచ్చం అందజేసి తెలిపారు. అదే విధంగా మండలంలోని పలు సమస్యలపై వివరణ కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. పోతారం గ్రామంలో మంగళవారం నిర్వహించే ప్రజాపాలన సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్