కరీంనగర్ జిల్లా జమ్మికుంట(M) సైదాబాద్ లో ప్రజాపాలన గ్రామసభకు BRS MLA కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. పథకాలు అందడం లేదంటూ నిరసనకు దిగిన గ్రామస్థులకు సంఘిభావంగా గ్రామసభలో ఆయన బైఠాయించారు. అర్హులైన వారికి పథకాలు అందాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. మీ పేర్లు జాబితాలో ఉన్నాయా అంటూ గ్రామస్థులనడుగుతూ అధికారులను ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదం జరగడంతో సైదాబాద్ గ్రామసభ రసాభాసగా మారింది.