తడి బట్టలతో కౌశిక్ రెడ్డి ప్రమాణం.. పొన్నంకు సవాల్

74చూసినవారు
తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఇంట్లో తడిబట్టలతో ప్రతిజ్ఞ చేశారు.' నేను ఎక్కడ కూడా ఒక అవినీతి చేయలేదు.. చేసే అవుసరం నాకు లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు నేను సవాల్ చేస్తున్నా.. రేపు 12 గంటలకు నువ్వు అపోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చి నా సవాల్ ని స్వీకరించి నీ నిజాయితీ నిరూపించుకో.. ఒకవేళ నువ్వు రాకపోతే నువ్వు అన్ని స్కామ్ లు చేసినట్లే.. అక్రమంగా నువ్వు వేల కోట్ల రూపాయలు దోచుకున్నావని ఒప్పుకున్నట్టే' అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్