'కవిత అప్రూవర్‌గా మారబోతున్నారు'

65చూసినవారు
'కవిత అప్రూవర్‌గా మారబోతున్నారు'
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత అప్రూవర్‌గా మారబోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందుకే ఆమెను సముదాయించేందుకు కేటీఆర్, హరీష్ రావు తీహార్ జైలుకు వెళ్లి వచ్చారని చెప్పారు. కేసులు వెంటాడుతున్నా కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పులకు ఆయన జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్