నేరం రుజువైతే.. కవితకు 7ఏళ్ల వరకు జైలు శిక్ష!

233201చూసినవారు
నేరం రుజువైతే.. కవితకు 7ఏళ్ల వరకు జైలు శిక్ష!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ పీఎంఎల్ఏ కేసులో నేరం రుజువైతే కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే రూ.5లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. నేరం రుజువైతే ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోనుంది. కాగా పీఎంఎల్ఏ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం 2002లో రూపొందించింది.

సంబంధిత పోస్ట్