కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

57చూసినవారు
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇవాళ్టితో జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ఎదుట అధికారులు హాజరు పరిచారు. జూలై 7 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్