ఒలింపిక్స్‌లో కజకిస్తాన్‌కు తొలి పతకం ఖాయం

76చూసినవారు
ఒలింపిక్స్‌లో కజకిస్తాన్‌కు తొలి పతకం ఖాయం
ఒలింపిక్స్-2024లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కజకిస్తాన్ తొలి పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో జర్మనీని 17-5 తేడాతో ఓడించింది. తద్వారా ఫైనల్ చేరింది. కజఖ్ షూటర్లు అలెగ్జాండ్రా లే-ఇస్లాం సత్పయేవ్ ఖచ్చితత్వంతో తొలి రౌండ్ నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించారు. జర్మనీ షూటర్లు అన్నా జాన్సెన్-మాక్సిమిలియన్ ఉల్బ్రిచ్ పోరాడినా ఫలితం దక్కలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్