నివేదిత పేరును ప్రకటించిన కేసీఆర్

88295చూసినవారు
నివేదిత పేరును ప్రకటించిన కేసీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక BRS అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత పేరును మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానానికి మే 13న ఉపఎన్నిక జరుగనుంది.

సంబంధిత పోస్ట్