గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నాడు: బైడెన్‌

84చూసినవారు
గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నాడు: బైడెన్‌
హమాస్‌ను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. నెతన్యాహు గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. 6 లేదా 8 వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్