పోలీసులు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి: కేటీఆర్ (వీడియో)

84చూసినవారు
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాట్లాడుతూ 'ఉత్తమ్ కుమార్ మంత్రి అవ్వగానే అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు కొమ్ములు వచ్చాయి. బలవంతంగా మా కార్యకర్తలను తీసుకువెళ్ళి వారిపై ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారు. ఉత్తమ్ కుమార్ ఇంట్లో బండ్రోతుల్లా పోలీసులు దాసులై పని చేస్తున్నారు. పోయింది అధికారం మాత్రమే.. పోరాడే దమ్ము, ధైర్యం ఇంకా ఉన్నాయి. మాకు టైమ్ వచ్చాక ఒక్కొక్కడికీ వడ్డీతో సహా తిరిగిస్తాం' అని విరుచుకుపడ్డారు.

సంబంధిత పోస్ట్