కేరళలోని వయనాడ్ జిల్లాల
ో జరిగిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 291కి చేరగా, మరో 200 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద తొలగిస్తున్నకొద్దీ శవాలు బయపడుతున్నాయని సహాయక బృందాలు చెబుతున్నాయి.