దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెన ప్రారంభం.. ఎక్కడంటే

58చూసినవారు
పర్యాటకులను ఆకర్షించడమే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ తమిళనాడులో నిర్మించిన గ్లాస్‌ బ్రిడ్జ్‌‌ను మంగళవారం ప్రారంభింంచారు. కన్యాకుమారిలో రూ.37 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను దేశంలోనే మొట్ట మొదటి గ్లాస్ బ్రిడ్జి. దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు కాగా వివేకానంద స్మారక మండపం, 133 అడుగుల ఎత్తయిన తిరువళ్లువర్‌ విగ్రహ ప్రాంతాలను కలిపేలా ఈ వంతెనను నిర్మించారు.

సంబంధిత పోస్ట్