రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

367398చూసినవారు
రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీపై కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలోనే రైతు రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా ఈ విషయంపై ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి ప్రస్తావించారు. రైతులకు ఇచ్చిన మాటపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుతం అధికారులు రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారని, త్వరలో రుణమాఫీ జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్