నీటి ఊటకు కుప్పకూలిన ఇల్లు

68చూసినవారు
నీటి ఊటకు కుప్పకూలిన ఇల్లు
అశ్వారావుపేట మండలంలోని తిరుమలకుంట కాలనీ మడివి కామరాజు వెంకప్పకు చెందిన ఇల్లు గుట్టపై నుండి వచ్చే ఊట నీళ్లకు నాని మంగళవారం కుప్ప కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇల్లు పూర్తిగా కూలిపోయి నిరాశ్రులయ్యారని బాధితులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్