Apr 03, 2025, 14:04 IST/పినపాక
పినపాక
మణుగూరులో దంచికోడుతున్న వర్షం
Apr 03, 2025, 14:04 IST
మణుగూరు మండలంలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా ఉక్కపొతాతో సాయంకాలానికి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురువడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది.