IPPBలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్

54చూసినవారు
IPPBలో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్
ఢిల్లీలోని ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ, సీఏ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ రూ.150 అప్లికేషన్ ఫీజు చెల్లించి ఏప్రిల్ 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://ippbonline.com/web/ippb/current-openings వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్