గాంధీ, అంబేద్కర్, సేవాలాల్ విగ్రహాల ప్రారంభం సంతోషకరం: హరీశ్

70చూసినవారు
గాంధీ, అంబేద్కర్, సేవాలాల్ విగ్రహాల ప్రారంభం సంతోషకరం: హరీశ్
మహాత్మా గాంధీ, అంబేద్కర్, సేవాలాల్ విగ్రహాలను ఒకే రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని BRS నేత హరీశ్ రావు అన్నారు. నాగర్ కర్నూల్ (D) ముద్విన్ గ్రామంలో నిరుపేద బిడ్డకు ఇంటిని అందజేసి, బోయిన్‌గుట్టలో 3 విగ్రహాలను ఆవిష్కరించి మాట్లాడారు. 'గాంధీ మార్గంలో KCR పోరాటం చేసి TG సాధించారు. అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగా TG వచ్చింది. సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక నాయకుడు KCR' అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్