పారిశుధ్యం పడకేశింది పట్టించుకోని పంచాయితీ వాళ్ళు

1427చూసినవారు
చింతకాని మండల పరిధిలో గల రైల్వే కాలనీ గ్రామంలో పారిశుధ్యం పడకేశింది సుమారు నెల రోజులుగా సైడ్ కాలువల్లో నీళ్లు నిల్వ ఉండి మురుగు వాసన విపరీతమైన దోమలు ఉన్నాయి ఇళ్ల మధ్యలో పెంట దిబ్బలు ఉన్నాయి పంచాయితీ అధికారులకు పాలకులకుచెప్పిన పట్టించుకునేవారు లేరని గత సంవత్సరం విష జ్వరాలతో అల్లడిన ప్రజలు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వుండే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు. కావున పై అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్