జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యాన నవంబర్ 1 నుంచి వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఖమ్మం డీవైఎస్ఓ టి. సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులకు కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్ కోర్సుల్లో మూడేళ్ల కాలపరిమితితో శిక్షణ ఉంటుందని వెల్లడించారు. తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9948207271 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.