పురుగుల మందు తాగి యువతి మృతి

62చూసినవారు
పురుగుల మందు తాగి యువతి మృతి
రకగూడెం మండలం కలవల నాగారం గ్రామానికి చెందిన కలం అక్షర ( 17 )అనే యువతి గురువారం పురుగుల మందు తాగి మృతి చెందింది. స్థానికులు తెలిపిన ప్రకారం తల్లిదండ్రులు కాలేజీకి పొమ్మని మందలిచ్చినందుకు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్