మధిరలో నడిరోడ్డుపై కొండచిలువ హల్ చల్

80చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వైరా రోడ్డు నందు శనివారం సాయంత్రం నడిరోడ్డు పైకి కొండచిలువ రావడంతో రోడ్లపై వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు ఆర్కే ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించటంతో ఫౌండేషన్ సభ్యులు అక్కడికి చేరుకొని చాకచక్యంగా కొండ చిలువను పట్టుకొని ఊరికి బయట చెట్లలో వదిలేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్