ఘనంగా బతుకమ్మ సంబరాలు

63చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మడుపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్