మధిరలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

1073చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములుతో, ఈదురు గాలులతో చిన్నపాటి వర్షం కురిసింది. దీంతో గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు కొద్దిగా ఉపశమనం కలిగినట్లు అయింది.

సంబంధిత పోస్ట్