ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం వారి కార్యాలయంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణికి వచ్చిన లాభాల నుండి ఒక్కొక కార్మికుడికి 1. 90 లక్షల రూపాయల చొప్పున మొత్తం కార్మికులకు బోనస్ గా 796 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.