అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

57చూసినవారు
అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
మంగళవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని, వివిధ ప్రభుత్వ రంగాలలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వయోవృద్ధులకు ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ లో ప్రస్తుత కలెక్టర్ ముజామిల్ ఖాన్ వయోవృద్ధులను సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్