రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

85చూసినవారు
రైలు నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా మధిర మండలంలోని దెందుకూరు, తొండల గోపవరం గ్రామాల మధ్య గల రైల్వే ట్రాక్ పై శనివారం ఉదయం దిగువ లైన్ పైన 536 కిలోమీటరు స్తంభం వద్ద కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుండి ప్రమాదవశాత్తు రవి అనే వ్యక్తి జారి కింద పడిపోవడంతో స్థానికులు గమనించి ఆ వ్యక్తిని రైల్వే పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో వైద్యశాలకు తరలించారు.

సంబంధిత పోస్ట్