మధిరలో సోషల్ టాలెంట్ టెస్ట్ పోటీలను ప్రారంభించిన ఎంఈఓ

85చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర సోషల్ టీచర్స్ ఫారం ఆధ్వర్యంలో మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ పోటీలను మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోటీలకు హాజరైన విద్యార్థులకు విద్యాశాఖ అధికారి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్