తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు రాకపోకలను నిలిపివేసిన అధికారులు

54చూసినవారు
ఖమ్మం జిల్లా మందిర మండల పరిధిలోని చిలుకూరు గ్రామం వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న కట్టలేరు, వైరా నది గంట గంటకు వేగంగా పెరుగుతున్న కట్టలేరు, వైరానది ప్రవాహం. దీంతో స్థానిక అధికారులు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్