ఖమ్మంపాడు గ్రామంలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

68చూసినవారు
ఖమ్మంపాడు గ్రామంలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీటితో పాటు డ్రైనేజీ కాలువల నీరంతా రోడ్లపైకి చేరడంతో గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్