ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని అందులో షెడ్ నిర్మాణం చేశారని తక్షణమే సంబంధిత అధికారుల స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని మండల సిపిఐ పార్టీ నాయకులు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో శనివారం డిమాండ్ చేశారు.