సీతారాం ఏచూరి సేవలు మరువలేనివి: సీపీఐ

53చూసినవారు
సీతారాం ఏచూరి సేవలు మరువలేనివి: సీపీఐ
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన జాతీయ సీపీఐ పార్టీ నాయకులు కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్కరణ సభలో జిల్లా సీపీఐ పార్టీ నాయకులు బెజవాడ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి ప్రజలకు వారు చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మధిర మండల సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్