వీధి కుక్కల భారీన పడుతున్న చిన్నారులు

1322చూసినవారు
వీధి కుక్కల భారీన పడుతున్న చిన్నారులు
మడుపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్కూలుకు వెళ్తున్న పిల్లలు, రోడ్లమీద వస్తున్న వృద్ధులు మీద దాడులు చేస్తున్నాయి. భయంకర పరిస్థితులు ఉన్నాయి. కావున మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఐటీయూసీ మధిర మండల కార్యదర్శి ఓట్ల రామకృష్ణ మంగళవారం డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్